Wednesday, 4 November 2026

సూర్య నగర్ లో దసరా సంబరాలు

బోథ్ జనంసాక్షి (అక్టోబర్ 07)
బోథ్ మండలంలోని సూర్య నగర్ సాకేర  గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని మహిళలు, చిన్నపిల్లలు బంజారా వేషధారణలో సేవాలాల్, జగదాంబ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారికి పాలాభిషేకం చేశారు.
అనంతరం గ్రామంలోని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయక్ కారోభారీ గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు
Attachments area