బోడ సునీల్ మాదిగ
ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12,13న విశాఖపట్నం లో జరిగే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశాలను జయప్రదం చేయాలని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్.ఎన్.బి గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభ అధ్యక్షత జిల్లా కో-కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ వహించగా ముఖ్య అతిథిగా.ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ హాజరై మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడానికి మహాజన నేత మందకృష్ణ గారి నాయకత్వంలో ఎస్సి వర్గీకరణ బిల్లును సాధించుకోవడానికి మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలి కావున విశాఖపట్నం లో జరిగే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశానికి జిల్లా కేంద్రంలోని అన్ని మండల ఇంఛార్జ్ లు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బుషిపాక రణవీర్ మాదిగ. కత్తుల చైతన్య మాదిగ.ఇరిగి విజేందర్ మాదిగ.గ్యార శ్రీనివాస్ మాదిగ.ముదిగొండ రమేష్ మాదిగ.నకిరేకంటి శంకర్ మాదిగ.పులెంల సంపత్ మాదిగ.కత్తుల ఉపెందర్ మాదిగ.గాదె శంకర్ మాదిగ.జీడిమెట్ల రాజు మాదిగ.దండు పరుశురాం మాదిగ. జీడిమెట్ల రవిందర్ మాదిగ.రాజేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు




