Thursday, 5 November 2026

సెల్‌ఫోన్లతోనే జగన్‌ తన కార్యకలపాలు నిర్వహిస్తున్నాడు:టీడీపీ

హైదరాబాద్‌: జైళ్ల శాఖ డీజీకి టీడీపీ నేత యనమాల రామకృష్ణుడు లేఖ రాశాలు. జైలు అధికారుల సెల్‌ఫోన్లతో జగన్‌తన కార్యకలపాలు నిర్వహిస్తున్నాడని ఆయన ఈ లేఖలో పేర్కిన్నాడు. జైలు అధికారుల సెల్‌ఫోన్‌ వివరాలు బహిర్గతం చేసి విచారణ జరిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *