సెల్ టవర్‌లో మంటలు
వరంగల్ : మహబూబాద్ నెహ్రూ సెంటర్‌లో ఓ భనవంపైఉన్న సెల్ టవర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.