Wednesday, 4 November 2026

సెల్ టవర్ ఎక్కిన ఐకాస నేతలు…

హైదరాబాద్ : కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద విద్యార్థి ఐకాస నేతలు సెల్ టవర్ ఎక్కారు. ప్రభుత్వం రైతుల నుండి స్వాధీనం చేసుకున్న భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా వ్యాపారం చేస్తున్నారని వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *