సైబర్ నేరగాళ్ల వలలో అధికారి

కొండపాక (జనంసాక్షి) ఆగస్ట్ 25; సైబర్ నేరగాళ్లు కథనం మేరకు  సిద్దిపేట  ఓ శాఖ  అధికారి  ఫోన్ కి   గురువారం  మీ ఖాత  పేరు,  మీ పాను నంబర్  అనుసంధానము  చేయకపోతే  ఖ్హాత  నిలిపివేయడం జరుగును  అని  మెసేజ్ వచ్చింది . వెంటనే  లింకు తెరచి  వివరాలను  ఎంటరు చేసిన  అధికారి  ఖాతాలో నుండి  నిమిషాల  వ్యవధిలో  అకౌంట్  నుండి  రూ.98,985 డ్రా  అయినట్లు గుర్తించారు. ఠాణాలో  కేస్ నమోదు చేశామని  సిఐ . వీ. రవి కుమార్  తెలిపారు.