Wednesday, 4 November 2026

నూతన వృద్ధాప్య ఆసరా పెన్షన్ కార్డులు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 25 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో వైబీఆర్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నూతన ఆసరా పెన్షన్ కార్డులు మరియు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు అని అన్నారు రాని వారికి కూడా త్వరలోనే వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జయమ్మ ఎంపీడీవో రాములు ఎంపీవో పద్మావతి ఆర్ఐ యాదగిరి జడ్పీటీసీ నరేందర్ గుప్తా ఎంపీపీ తండా మంగమ్మ సర్పంచ్ నగేష్ తెరాస మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ స్థానిక ఎంపీటీసీ యాస కవితఇంద్రారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శిలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఆసరా పెన్షన్ కార్డులు మంజూరు అయిన వృద్ధులు వికలాంగులు తదితరులు పాల్గొన్నారు