సైబర్ నేరాలపై అవగాహన

ఎల్కతుర్తి సెప్టెంబర్ 20 జనం సాక్షి మండలంలోని అమాలి సంఘం వారికి సైబర్ నేరాలపై అవగాహన ఏర్పాటు ఏర్పాటుచేసిన ఎల్కతుర్తి పోలీస్ శాఖకు చెందిన బక్కయ్య రాజు వీలు అమాలి సంఘం లీడర్లకు ఎవరైనా మీకు తెలియని వాళ్ళు ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ అడిగిన మీ బ్యాంకు నెంబర్ అడిగిన ఏదైనా ఓటీపీ వచ్చింది మీకు బ్యాంకులో లక్కీ డ్రా తగిలింది అని కొత్త వారెవరైనా  మీ ఫోన్ కు వచ్చే ఓటిపి చెప్పవద్దని అవగాహన కల్పించారు ఇందులో పాల్గొన్నవారు అమాలి సంఘం నాయకులు చంద్రమౌళి సుధాకర్ అయితే సంపత్ బోసు రాజు జనార్ధన్ మధుకర్ మొదలగు వారు పాల్గొన్నరు తగిలింద