సొమ్ముకొనేది సోకొంది బిజెపి పట్టణ అధ్యక్షుడు
. జనం సాక్షి
నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
జాలు బంధకాలు వ ఏ పేదోడు కబ్జా చేశారు చెప్పాలి. అన్నారు
250 పడకల ఆసుపత్రి 60+ 40 నిధులతో నిర్మాణం జరగాలి 60% నిధులు శిలాఫలకాల మీద ఉంది. ఎన్ హెచ్ ఎం స్కీమ్ జాతీయ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 63.30 లక్షలు ఇస్తే కడుతున్నారు.మీ వాటా శిలాఫలకాల మీద ఉంటే అద్దాలు పెట్టుకొని చూశారా లేకుంటే మీ మంత్రి హరీష్ రావు కి ఫోన్ చేసి తెలుసుకో ఆయన అన్నారు రాష్ట్రం వాటా ఏది అని అన్నారు 15 సంవత్సరాల శాసనసభ్యులు ఉన్నా ప్రకాష్ రెడ్డి విద్య ఉద్యోగాలుగిరిజన హాస్టల్, డిగ్రీ కాలేజీ, మహిళ జూనియర్ కాలేజీ,ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి యువతను మంచి మార్గం లో నడిపించిన ఘనత ప్రకాష్ రెడ్డి దక్కుతుంది. ఆయన పేర్కొన్నారు
కృషి వికాస్ యోజన పథకం కింద
రైతులకు మోటర్లు,ట్రాక్టర్లు,విత్తనాలు,కిసాన్ క్రెడిట్ కార్డులు,ఇస్తుంది. అన్నారు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ఇంప్లిమెంట్ చేయక రైతులకు నష్టం వస్తే ఇబ్బందులు పడుతున్నారని ఆలోచనతో ప్రధానమంత్రి సబ్సిడీ కింద ట్రాక్టర్స్ పంపిణీ చేస్తే డీలర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయలు దుర్వినియోగం పరచాలని ఆయన అన్నారు త్వరలో విచారణ చేయబడుదామని ప్రధానమంత్రిని కోరుతామని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సొమ్మొకటి సోకొకడి ఉందన్నారు ఇక్కడ నాయకులకు పూర్తిగా అవగాహన లేక మాట్లాడుతున్నట్లు అన్నారు రియల్ ఎస్టేట్ దందాతో కోట్ల రూపాయల టిఆర్ఎస్ నాయకులు అసేంట్ ల్యాండ్లతో లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు అలాంటివారు మా నాయకుని విమర్శించటం సరైన కాదన్నారు మా నాయకుడు మాట్లాడిన మాటలు చూసి చెన్నారావుపేట మండల అధ్యక్షున్ని నల్లబెల్లి మండల అధ్యక్షున్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం మీలాంటి నాయకుల పరిస్థితి అలా ఉందన్నారు, పాకాల ఆయకట్టుకు నీళ్లు తరలిస్తున్నాం అంటున్నారు
దేవుడి దయతో వర్షాలు మంచిగా పడి ప్రతీ కుంట ప్రతి చెరువులో నిండికుండలా ఉన్నాయి. నీళ్లు తీసుకొస్తే ఏం లాభం కాలువలకు లైనింగ్ లేక నీరు అంతా వృధా గా పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పని పట్టణంలోని లైటింగ్ సిస్టం డ్రీవైజర్ అప్పుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి చేసిన పనే మళ్లీ చేసి కోట్ల రూపాయలను ప్రభుత్వ డబ్బును వృధా చేశారు మీ లబ్ధి కోసమే పనులు చేస్తున్నారు పట్టణ ప్రజలు మీరు చేసే పనులు చూస్తూ నవ్వుతున్నారు అన్నారు కుమ్మరి కుంట పార్క్ ఏమైంది,డబల్ బెడ్ రూమ్ ఇల్లులు ఏమైయ్యాయి. అన్నారు మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ ఏమైంది. దళితులకు మూడెకరాలేమయ్యాయి. నిరుద్యోగ భృతి ఏమైంది.
రైతు వేదికలు కట్టిన మీ కాంట్రాక్టర్ పైడయ్యను అడుగు కేంద్రం ఇచ్చినవి 12 లక్షలు వచ్చాయా లేదా, రాష్ట్ర ప్రభుత్వం మిగతా డబ్బులు వచ్చాయా లేదా అని తెలుసుకో టిఆర్ఎస్ నాయకులకు ఇప్పటికైనా మా నాయకులు మీద బురద జల్లి ఆలోచన మానుకోవాలని ఆయన పేర్కొన్నారు
అంగట్లో కట్టిన రైతు సముదాయంలో రైతులు వ్యాపారం చేస్తున్నారా ఎందుకు చేయడం లేదు అనాలోచితా నిర్ణయం వల్ల ప్రజా ధనం వృధా అవుతుంది.అది జులాయి వాళ్లకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి.ఇది చాలదని ఇంకొకటి క డుతున్నారు. పశువుల సంతా ఏది దానికి కేటాయించిన భూమి ఏది, ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది.
బీటీ రోడ్లు ఎక్కడ వేశారో జర చూపించండి నువ్వు నేను గల్లి గల్లి తిరుగుదాం నువ్వు బీటి రోడ్లు చూపించాలి.నేను కబ్జా గురైన భూములను చూపిస్తా, మహిళ సోదరిమణులు బతుకమ్మ ఏడ ఆడుకోవాలి స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు డెవలప్ చేశారంటే ఒక్క లిక్కర్ పైన మాత్రమే ప్రతి వాడ వాడ వెలిసిన బెల్ట్ షాపు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ రామాంజనేయులు, ఉపాధ్యక్షులు మల్యాల సాంబమూర్తి,శీలం సత్యనారాయణ,చిలువేరు రమేష్ రజని భారతి, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గుంటి వీర ప్రకాష్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్,పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు అమల, బీజేవైఎం అధ్యక్షులు గూడూరు సందీప్, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ బొడిగె ఈశ్వర్,కోమండ్ల సప్తగిరి,151 బుత్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.