Friday, 6 November 2026

స్కానింగ్‌ మిషన్లను జప్తు చేసిన జిల్లా వైద్యాధికారి

కోల్లాపూర్‌లోని బ్రహ్మరెడ్డి ప్రైవేటు అసుపత్రిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్కానింగ్‌ మిషన్లను జిల్లా వైద్య అరోగ్య అదికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం సీజ్‌ చేశారు. గర్బస్త లింగ నిర్ధరణ నిషేదిత చట్టం ప్రకారం ఈ స్కానింగ్‌ మిషన్లను సీజ్‌ చేసి అసుపత్రి నిర్వాహకులపై కేసు నమాదు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *