Wednesday, 4 November 2026

స్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు రాస్తారోక

స్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు రాస్తారోక

ఖానాపురం జనం సాక్షి:-కబ్జాకు గురి అవుతున్న స్మశాన వాటిక స్థలం,
కానాపురం మండల కేంద్రంలోని జాతీయ రహదారి 365 గ్రామస్తులు రాస్తారోక
స్తంభించిన ట్రాఫిక్ సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు కబ్జాకు గురి అయిన స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు*