స్వగృహ కింద కోత్త దరఖాస్తుల ఆహ్వనం
అదిలాబాద్ టౌన ్‌రాజీవ్ స్వగృహ పథకం కింద కోత్తగా అసక్తిగల వారు ధరఖాస్తు చేసుకోవచ్చని ధరఖాస్తుల దారుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమోద్‌కుమార్, కస్తూరి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం తరపున అధికారులకు విన్నవించగా వారు సానుకూలంగా స్పందించాలని తెలిపారు.