Wednesday, 4 November 2026

స్వల్పంగా తగ్గిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.31,085 పలుకగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,050గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,800గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *