జనం సాక్షి,
శంకరపట్నం హైవేపై శనివారం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు ముంజ హరీష్ మృతి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమేయంతోనే ఏడు లక్షల రూపాయలకు పైగా డబ్బులు తీసుకోవడం జరిగిందని వారు ఆరోపించారు ఈ విషయంలో మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మృతిని కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
హరీష్ మృతిపై కాంగ్రెస్ నాయకుల ధర్నా రోకో




