అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 5
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ వెస్ట్ వెంకటపురం కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ నిండిపోవడంతో డ్రైనేజీ నీరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులలో హెచ్ఎండబ్ల్యూ ఒక లక్ష నిధులతోని కాలనీ వాసులకు అంతరాయం కలగకుండా మరమ్మతులు చేపట్టిన పనులను పరిశీలించిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు భాస్కర్, స్థానిక నాయకులు అనంతుల సంతోష్, ఈఎస్ లక్ష్మణ్, ప్రభాకర్, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.




