వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ జన్మదిన వేడుకలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 05(జనం సాక్షి):
వరంగల్ నగర 19 డివిజన్ కాశిబుగ్గ చౌరస్తాలో చేలువేరు పవన్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ 50వ జన్మదిన వేడుకకు విచ్చేసి కేక్ కట్ కేక్ కట్ చేసి ఇ స్థానికులతో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ లత భాస్కర్. మాజీ కార్పొరేటర్ బయ్యా స్వామి. గోరంట్ల మనోహర్.భూక్యా మోతిలాల్. వేముల నాగరాజు. పద్మ గంగాధర్. గణిపాక సుధాకర్.. సురేష్ క్యాతం రంజిత్.బానోతు కిరణ్ నాయక్.ఈటలఉమా మహేందర్. పత్రి సుభాష్. మర్రి చందర్.బ్రహ్మచారి. ఆడెపు కార్తీక్. సమ్ములు. డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.