హైదరాబాద్: రెండేళ్లుగా నగరంలో గోదాంను ఏర్పాటు చేసుకుని, గంజాయిని సరఫరా చేస్తున్న ఈస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని విశాఖ ఏజన్సీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తోంది. ఈ కేసులో మహిళతో పాటుగా ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.




