హైదరాబాద్: నగరంలో భారీ మొత్తంలో తరలిస్తున్న విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరెన్సీనీ తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.