రాంనగర్, ఆగస్టు 20 : రాంనగర్ మేడిబాయి బస్తీలో ప్రహరీగోడ కూలింది. ఈ సంఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల గోడ కూలిందని స్థానికులు చెప్పారు.