వనస్థలిపురం, ఆగస్టు 20 : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను కొందరు విద్యార్థి సంఘాల నేతలు మోసం చేశారు. ఉద్యోగాల పేరిట మోసం చేసిన నవీన్‌గౌడ్, రామ్మోహన్‌లను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు.