Tuesday, 3 November 2026

హైదరాబాద్ పాతబస్తీలో రూ.10 లక్షలు స్వాధీనం

  • 0
    Share

హైదరాబాద్: అలియాబాద్ లో ఛత్రినాక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *