హైదరాబాద్: నగరంలోని విధానసభ, సచివాలయం, బిర్లా మందిర్… తదితర ప్రాంతాల్లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తినుంచి పోలీసులకు ఫోన్‌కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్యదళం సభ్యులు పోలీసు జాగిలాలను తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నారు.




