Tuesday, 3 November 2026

108 మంది దంపతులచే శివపార్వతుల కళ్యాణం

108 మంది దంపతులచే శివపార్వతుల కళ్యాణం

వనపర్తి బ్యూరో సెప్టెంబర్30 జనం సాక్షి

వనపర్తి పట్టణంలో పాతకోటలో శ్రీ వీర భద్ర సమేత శివ కేశవ ఆలయంలో 108 దంపతులచే పీఠాధిపతులు శ్రీచరణ్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించామని ఆలయ చైర్మన్ పూరి సురేష్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు ఆలయ కమిటీ నిర్వాహకులు సాయి యాదవ్ ఈశ్వరమ్మ కొండమ్మ బుచ్చమ్మ పూరి చంద్రకళ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాణిజ్య సెల్ ఉపాధ్యక్షులు భీమ ప్రభాకర్ శెట్టి పాల్గొన్నారని అయి న తెలిపారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని పూరి తెలిపారు