హైదరాబాద్: వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో 7, విశాఖ జిల్లాలో నాలుగు పంచాయతీలకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. వాయిదా పడిన 11 పంచాయతీలకు ఈనెల 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.