Tuesday, 3 November 2026

150 పరుగులు పూర్తిచేసిన విజయ్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిక్యం కొనసాగుతోంది. యువ బ్యాట్స్‌మెన్‌ మురళీ విజయ్‌ 332 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. పుజారా 179 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఒక వికెట్‌ నష్టానికి 311 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా 108 ఓవర్లు ముగిసేసరికి 350 పరుగులతో ఆడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *