మంథని, ఫిబ్రవరి24, జనంసాక్షి : పేద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ని అయ్యగారి చెరువు కట్ట సమీపంలో నిర్మిస్తున్న మరాఠి పోచమ్మ దేవాలయానికి రూ. 20’000 రూపాయలు బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి మంగళవారం విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మంథని టౌన్ అధ్యక్షులు ఎడ్ల సాధశివ, శెట్టి సతీష్, సీనియర్ బిజెపి నాయకులు నాంపల్లి రమేష్, శేటి శ్రీనివాస్, చింతకింది సాగర్, తాట హరీష్, తాట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
గుడి నిర్మాణానికి బీజేపీ నేత సునీల్ రెడ్డి విరాళం




