Tuesday, 3 November 2026

18 మంది ఉన్నతోద్యోగులను తొలగించిన సన్ ఫార్మా

హైదరాబాద్: భారత్ లో అతి పెద్ద ఫార్మా కంపెనీగా ఉన్న సన్ ఫార్మా 19 మంది ఉన్నతోద్యోగులను విధుల నుంచి తొలగించింది. వీరంతా గతంలో సన్ ఫార్మాలో విలీనమైన ర్యాన్ బ్యాక్సీ ఉద్యోగులే కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *