Tuesday, 3 November 2026

*2 లక్షల 50 వేల రూపాయల ఎల్ ఓ సి లెటర్స్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి*

బిజినేపల్లి. సెప్టెంబర్.23. జనం సాక్షి. మండల పరిధిలోని వట్టెం గ్రామానికి చెందిన ఆంజనేయులు వెన్నెముక సమస్యతో బాధపడుతుండడంతో అతని కి మెరుగైన వైద్యం కోసం 1.50.000 రూపాయల ఎల్ఓసి లెటర్ ను అదే గ్రామానికి చెందిన చెందిన అమీరా మెరుగైన వైద్యం కోసం లక్ష రూపాయల ఎల్ఓసి లెటర్ ను శుక్రవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో వారి వారి కుటుంబ సభ్యులకు  అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు