Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్న కేంద్ర ఉక్కు మంత్రి

హైదరాబాద్‌:విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద స్థలాన్ని ఈ రోజు ఉక్కుశాఖ మంత్రి బేణిప్రసాద్‌ సంధర్శించి అధికారులను వివరాలను అడిగిఆ తెలుసుకుని అనంతరం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాధితులను సరామర్శించ నున్నారు.

వార్తలు

ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: తనపై మోపిన అభియోగాలను తొలగించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్యణ్యం దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలుచేయాడానికి సీబీఐ న్యాయస్థానాన్ని గడువు కోరింది. దాంతో ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

వార్తలు

2014 మన్మోహనే ప్రధాని : ద్వివేది

ఢిల్లీ : 2041 వరకు మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉంటారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిని మన్మోహన్‌ సింగ్‌ పేరు ప్రస్తావనే లేదని, రాష్ట్రపతి అభ్యర్థిని మమత ఎలా నిర్ణయిస్తారని ఆయన…

వార్తలు

నార్కో పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు

హైదరాబాద్‌: జగన్‌, విజయసాయిరెడ్డిలకు నార్కో పరిక్షలు జరపడానికి అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిలషన్‌ను జగన్‌, విజయసాయిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేసినారు. న్యాస్థానం ఈ విచారనను ఈ నెల 19కి వాయిదా వేసింది.

వార్తలు

బాలికపై యాసిడ్‌దాడిపై సిఎం సిరియస్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో 15సంవత్సరాల బాలికపై యాసిడి దాడి జరిగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించిచారు. బాద్యులపై కఠిన చర్యలు లీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశాలు జారి చేశారు.

జిల్లా వార్తలు

బీడీికార్మికులకు పెరిగిన కరువు భత్యం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : నిత్యవసర ధరలు పెరిగిన దృష్య రాష్ట్ర ప్రభుత్వం రూపా యలు 5.65 పైసలు పెంచిందని నూతన బీడీీ కార్మికుల సంఘం నాయకులు శివంది సత్యం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…

Featured News

ఆ ముగ్గురిలో..ఎవరైనా ఓకే!

సిఎం మమత, ఎస్‌పి అధినేత ములాయం న్యూఢిల్లీ, జూన్‌ 13 : రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ చెప్పారు.…

జిల్లా వార్తలు

దళితులపై దాడి అమానుషం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : పెత్తందార్ల భూదాహానికి నలుగురు దళితులు బలయ్యారని, 20 మందికి పైగా గాయలు, ఇల్లు ఆస్తులు ధ్వం సంపై కేవీపీఎస్‌ నాయకులు గణేష్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం విడుదల చేసిన…

Featured News

భ్రష్టుపట్టిన రాష్ట్ర రాజకీయాలు : చంద్రబాబు

కరీంనగర్‌ 12, జూన్‌ (జనంసాక్షి) : రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పవిత్రమైన రాజకీయాలను జూదంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన మాజీ మంత్రి,చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య కూతురు వివాహానికి…