Wednesday, 4 November 2026

June 2012

ఎడిట్ పేజీ

సంపాదకీయం

  తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం,వరంగల్‌ జిల్లాల్లో అపారంగా విస్తరించిన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పన్నిన కుట్ర భగ్నమైంది.అయితే  వైఎస్‌ చనిపోయిన తర్వాత ఈ కుట్రకు అడ్డుకట్ట పడింది. దీంతో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, గూడూరు…

Featured News

పరకాలలో పోలీసుల అత్యుత్సాహం

ఆగ్రహించిన ప్రజలు .. పోలీస్‌ వాహనం ధ్వంసం పరకాల, జూన్‌ 11 : పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం ఊరుగొండ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి వెళుతున్న ఓటర్లపై పోలీసులు అకారంగా లాఠీలు ఝుళిపించారు. దీంతో పలువురు గాయపడ్డారు.…

Cover Story

జనంసాక్షి సర్వేలో … పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

శ్రీగణనీయంగా చీలని తెలంగాణ ఓట్లు శ్రీమహబూబ్‌నగర్‌ పాచిక విఫలం శ్రీవిజ్ఞత ప్రదర్శించిన తెలంగాణవాదులు శ్రీపార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వరంగల్‌, జూన్‌ 12 (జనంసాక్షి) :  పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపొందడం ఖామయని తేలిపోయింది. మంగళవారం జరిగిన…

Cover Story

చెదురుమదురు ఘటనల మినహా..

చెదురుమదురు ఘటనల మినహా.. హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలతోపాటు నెల్లూరు లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో 68శాతం పోలింగ్‌ జరిగింది. రాయదుర్గంలో  అత్యధికంగా 88శాతం…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 16న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సంపత్‌ తెలిపారు.30న నామినేషన్ల దాఖలుకు చేవరి…

Main

జమ్మిచేడులో ఆటో బోల్తాపడి ఇకరి మృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల్‌ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో ఆటోలో ప్రయానిస్తున్న ఒక వ్యక్తి ఆటో బోల్తా పడటంతో మృతి చెందినాడు. నాలుగురికి తీవ్ర గాయలవడంతో త్వర త్వరగా వారిని 108లో ఆసుపత్రీకి తరలించారు.

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికకు నోటిపికేషన్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు ఈ రోజు సాయంత్రం ఉన్నికల కమీషన్‌ నోటిఫికేసన్‌ వెలువడే అవాకాశం ఉంది. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎవరన్నది ఇంకా కరారు కాలేదు.

జిల్లా వార్తలు

అత్నూరలో అక్షయపాత్ర సిబ్బందితో వాగ్వాదం

మహబూబ్‌నగర్‌: అత్నూరలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షయపాత్ర వాహనాన్ని మంగపూర్‌వద్ద సీఐటీయూ నాయకులు మధ్యహ్న భోజన పథకం నిర్వహకులు అడ్డుకుని వాహనం ముందు బైటాయించారు. ఏజెస్సీల మహిళలు అక్షయపాత్ర సిబ్బందితో గోడవపడినారు. దింతో పాఠశాలవద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వార్తలు

నియోజకవర్గల వారిగా పోలింగ్‌ శాతం

ఈ రోజు మధ్యహ్నం 3గంటల వరకు నమోదయిన పోలింగ్‌ శాతం వివరములు పరకాల 71శాతం నెల్లూరు లోక్‌సభ స్థానంలో 58శాతం పోలింగ్‌ నమోదు పాయకరావుపేట-64,  రాజంపేట-66, ఒంగోలు-62, రాయదుర్గం-70, ప్రత్తిపాడు-66, ఎమ్మిగనూర్‌-64.4, రాయచోట- 71, తిరుపతి-45,  పోలవరం-61శాతం నర్సంపేట-64.5…