Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్ర పేలుడు

నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గత నెలరోజులుగా ఇక్కడి మెట్రో సమీపంలో ఎగ్జిబిషన్‌ కొనసాగుతోంది.ఈ ఉదయం మన్సిపల్‌ సిబ్బంది చెత్త తగలబెడుతుండగా మంటలు వ్యాపించి ఎగ్జిబిషన్‌లోని 90 స్టాళ్లు,3 లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.…

వార్తలు

బహిరంగ సభ

హైదరాబాద్‌: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్‌,కిరణ్‌ బేడి హాజరుకానున్నారు.

Featured News

బినాయక్‌సేన్‌కు గాంధీ పురస్కారం

లండన్‌  : భారత సంతతికి చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్‌ సేన్‌, బులు ఇమామ్‌లకు లండన్‌లో ని గాంధీ ఫౌండేషన్‌ అంత ర్జాతీయ శాంతి పురస్కారా లను ప్రకటించింది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ, అహింసను పాటిం…

Featured News

పారిశ్రామిక వృద్ధి రేటు నిరాశాజనకం : ప్రణబ్‌ నిట్టూర్పు

న్యూఢిలీ :  పారిశ్రామిక వృద్ధి రేటు 0.1 శాతానికి క్షీణించడం పట్ల ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యవసరంగా  ప్రోత్సాహకాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. పారి శ్రామిక…

Featured News

రీపోలింగ్‌ ఉండదు

శ్రీస్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం శ్రీనాలుగు చోట్ల పోలింగ్‌ బహిష్కరణ : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రెండు మూడు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు.…

Featured News

వాన్‌పిక్‌ భూముల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): వివాదాస్పద జీఓల రద్దుకు గల అవకాశాలను ప్రభుత్వం పరి శీలిస్తోంది.  ఇప్పటికే  బ్రహ్మణీ స్టీల్స్‌, బయ్యారం గనుల లీజును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాన్‌పిక్‌ భూకేటాయింపులు తదితర జీఓల పై…

ఎడిట్ పేజీ

దొడ్డి దారిన మరో విపత్తు

మనల్ని నిస్సహాయంగా పక్కకు నెట్టి మన జీవితాలను వినాశంనం వైపు తీసుకుపోతున్న విపత్తుల్లో ప్రకృతి బీభత్సాలు మాత్రమే కాదు వీపరీతరూపం తీసుకున్న6 పెట్టుబడి దాహం కూడా ముఖ్యమైనది. ప్రపంచ వాణిజ్య సంస్థను దీని ప్రధాన సాధనంగా చాలా కాలంగా…

Featured News

రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ జూలై 19న ఎన్నికలు

ఏపీ ఉప ఎన్నికలపై ఫిర్యాదు అందలేదు : ఈసీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు మంగళవారం నాడు జారీ అయింది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సంపత్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికకు…