పెద్దమ్మ తల్లి బోనాల పండగ
నగరంలో పెద్దమ్మ తల్లి బోనాల పండగ సందర్భంగా నగరంలోని ముదిరాజ్ మహిళలు పోచమ్మతల్లి కి బోనాలు సమర్పించ డానికి ప్రధానవీధుల గుండా భారీర్యాలీగా వెళుతున్న దృశ్యం.
నగరంలో పెద్దమ్మ తల్లి బోనాల పండగ సందర్భంగా నగరంలోని ముదిరాజ్ మహిళలు పోచమ్మతల్లి కి బోనాలు సమర్పించ డానికి ప్రధానవీధుల గుండా భారీర్యాలీగా వెళుతున్న దృశ్యం.
విశాఖపట్నం: శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు భారీగా వీచటంతో స్థానిక నాతయ్యపాలెంలోని స్థానిక సోలమన్ పాఠశాల పాకా కూలి ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా ఉపాధ్యాయురాలు గాయపడింది. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహయక…
హైదరాబాద్: నగరంలో ఈరోజు సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. వర్షం కురియడంతో నగరవాసులకు కాస్త చల్లబడినట్లైంది. రాగల 24గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్:ప్రభుత్వం అములుచేస్తున్న నూతన మద్య విధానంపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.ప్రస్తుతం ఈ విధానాన్ని నిలిపి వేయాలంటూ దాఖలైన పిటిషిన్‌పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయమని తేల్చి చెప్పింది.పూర్తి వివరాలను పరిశీలించాలకే తీర్పు వెల్లడిస్తామని…
ముంబయి: స్టాక్ మార్కెట్లు శక్రవారం భారీ లాభాలను నమోదు చేశాయి. విదేశీ నిధుల ప్రవాహంతో సెన్స్‌క్స్ 410 పాయింట్ల లాభపడి రెండు నెలల గరిష్ట స్థాయికి చేరి 17,496 వద్ద ముగిసింది. జనరల్ యాంటీ ట్యాక్స్ అవాయిడ్‌న్స్ రూల్స్(గార్)…
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం తెలిపింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు తాము అంగీకరించబోమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు మోత్కుపల్లి నిర్సింహులు, మహేందర్‌రెడ్డి చెప్పారు.…
ఢిల్లీ:తెలంగాణపై వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.3325 మంది ఐపీఎస్ అదికారులు తమ అస్తులను ప్రకటించారని,ఇంకా 500 మంది ఐపీఎస్ అధికారులు తమ అస్తులను వెల్లడించాల్సి వుందని చిదంబరం పేర్కోన్నారు.హోంశాఖ నెలవారీ సమీక్షలో…
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణ శివారులోని పెద్దచెరువులో బయటపడిన మృతదేహాలను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. ఘటనా ప్రాంతంలో మానవ శరీర భాగాలు కుప్పగా పోసివుండటాన్ని చూశారు. వైద్య కళాశాలలో నిల్వ వుంచిన అవయవాలను ఘటనా ప్రాంతంలో పడేసినట్లు వైద్య అధికారులు…
హైదరాబాద్:రాష్ట్రానికి చెందిన 60 మంది వెటరన్ క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనడానకి స్వీడన్ వెళ్లి ట్రావెల్స్ చేతిలో మోసపొయి అక్కడే చిక్కుకుసొయినట్లు సమాచారం హోటల్ బిల్లు చెల్లించడానికి వారి దగ్గర డబ్బు లేకపోవడంతో హోటల్ యాజమాన్యం బయటకు పంపించింది స్వీడన్‌నుంచి…
హైదరాబాద్: మద్యం మాఫియా వల్ల వచ్చిన అవినీతి సొమ్ము రుచి మరిగిన ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చడానికి సిద్ధంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. అవినీతికి అలవాటు పడిన ప్రభుత్వం కూలిపోక తప్పదని ఆయన చెప్పారు.…