కాంగ్రెస్ అసమర్దత పతక స్తాయికి చేరింది
హైదరాబాద్:కాంగ్రెస్ అసమర్ద పతాకస్థాయికి చేరిందని, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాల మధ్య మనదేశ ప్రతిష్ఠను దిగజార్చిందని బీజేపీ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే ఏకగ్రీవంగా…

