Wednesday, 4 November 2026

June 2012

కరీంనగర్

విద్యార్ధి ప్రతిభ

మెట్‌పల్లి; కాకతీయ వశ్వవిద్యాలయం తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షాఫలితాల్లో మెట్‌పల్లి జ్ఞానోదయ డిగ్రి కళశాల విద్యార్ధిని సంద్యార్ధిని ప్రతిభ కనబర్చింది. కామర్స్‌ విభాగంలో 1500కుగాను 1309 మార్కులు సాధించింది. విశ్వవిద్యాలయ పరిధిలో మొదటి ర్యాంకరుగా నిలిచిందని కళాశాల కరస్పాండెంటు…

కరీంనగర్

ఆ కళాశాలను ఎత్తివేయండి; ఎన్‌ఎన్‌ యూఐ

గోదవరిఖని; జ్యోతినగర్‌ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేటు జూనియర్‌ కళాశాలను ఎత్తి వేయాలని ఎస్‌ఎస్‌యూఐ అద్వర్యంలో ఆర్‌ఐఓ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనుమతి లేకలోయినా యాజరమాన్యం శాఖ ఏర్పాటు చేసి విద్యార్ధుల భవిష్యత్తుతో అడుకుంటోందని వారు ఆరోపించారు.

కరీంనగర్

డయల్‌యువర్‌ ఆర్డీఓ తో సమస్యలకు సత్వర పరిష్కారం

జగిత్యాల , జూన్‌11 (జనంసాక్షి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం బయల్‌ యువర్‌ ఆర్డీవో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల రెవెన్యూ డివిజినల్‌ అధికారి యం. హనుమంత రావు తెలిపారు. సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఆర్డీవో కార్యక్రమానికి …

కరీంనగర్

డ్రైనేజీసమస్య, రోడ్డు విస్తరణ గురించి రాస్తారోకో

గొల్లపెల్లి , జూన్‌11 (జనంసాక్షి): మండలంలోని రాఘవపట్నం లో డ్రైనేజ్‌మరియు రోడ్డువెడల్పు గురించి 15 మహిళా సంఘాలు దాదాపు 200 మంది మహళలు గొల్లపెల్లి ఎంఆర్వోకు గత 15 రోజుల ముందు వినతిపత్రాన్ని అందజేశారు. ఎంఆర్వో యం.శంకర్‌ గ్రామంలోకి…

Main

బుధవారం నాడు అక్షరభ్యాసం

రంగారెడ్డి: యాచారం మండలంలోని నందివనపర్తిలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం ఉదయం అమ్మవారాకా ప్రత్యేక అలంకారం, అక్షరభ్యాసం కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక అర్చన పూజలుంటాయని, మంచాల, యాచారం, ఇబ్రహింపట్నంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1500 పలకులు పంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

కరీంనగర్

ఫిర్యాదుల పెట్టెను సద్వినియోగం చేసుకోండి

జగిత్యాల, జూన్‌ 11 (జనంసాక్షి): పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మున్సిపల్‌ ప్రత్యేకాధి కారి యం. హనుమంతరావు అన్నారు. బల్దీయా కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

జిల్లా వార్తలు

సాక్షర భారతీ ఎజెంట్‌ను బయటికి పంపిన అధికారులు

వరంగల్‌: గీసుకోండ మండల కేంద్రంలోని నందాయాయక్‌ గ్రామంలో వైకాపా తరపున సాక్షర భారతీ కోఆర్డినేటర్‌ పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నాడు. అధికారులు అతడిని బయటికి పంపించారు.

కరీంనగర్

ఏఐటీయూసీ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

మాసెంటినరికాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి) సింగరేణి ఎన్నికల్లో తమ హామీలను పొందుపరిచిన వాల్‌పోస్టర్‌ను ఏఐటియుసి నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు ట్లాడు తూ కార్మికుల హక్కుల పరిరక్షణకు గతంలో… భవి ష్యత్తులో తమ సంఘం కట్టుబడి…

జిల్లా వార్తలు

పూరుగోండలో లాఠీచార్జి

వరంగల్‌: పరకాల నియోజకవర్గంలోని ఆత్మకేరు మండల పరిధిలోని పురుగొండలో ఒకే వాహణంలో ఎక్కువ మంది ఓటు వేయాడానికి వేళ్తున్నారని పోలిసులు లాఠీచార్జ్‌ చేసారు దీనితో ఆగ్రహించిన గ్రామాస్తులు ఆర్టీసీ బస్సుపై దాడి చేసారు. లాఠీచార్జిలో మహిళలకు గాయాలు అయినాయి.