Wednesday, 4 November 2026

June 2012

జిల్లా వార్తలు

సమగ్ర సర్వే నిర్వహించండి : జేసీ

శ్రీకాకుళం, జూన్‌ 12 : సమన్వయంతో పనిచేసి సమగ్ర సర్వే నిర్వహించి ఆటవీ భూములను పంపిణీ చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.భాస్కర్‌ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమన్వయం లోపం కారణంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నయన్నారు. కలెక్టరేట్‌లోని…

జిల్లా వార్తలు

మహిళా ఓటర్లదే హవాపోలవరంలో ఏడు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ఓవైపు పోలింగ్‌ జరుగుతున్నా మరో వైపు నగదు పంపిణీ పట్టించుకోని పోలీసులు ఏలూరు, జూన్‌ 12 : పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం జరుగుతున్న నర్సాపురం, పోలవరం ఉప ఎన్నికలకు సంబంధించి ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో…

జిల్లా వార్తలు

విధుల్లో చేరిన కలెక్టర్‌

శ్రీకాకుళం, జూన్‌ 12 : జిల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి మంగళవారం యథావిథిగా విధులకు హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తులకేసుకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని  సీబీఐ ముందు హాజరైన విషయం తెలిసిందే. నరసన్నపేట ఎన్నికల దృష్ట్యా వెంటనే బయలుదేరి జిల్లాకు…

జిల్లా వార్తలు

ఓటు వినియోగించుకున్న అభ్యర్థులు

కాంగ్రెస్‌, వైఎస్సార్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన బరిలో ఉన్న అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభ దశలోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి ధర్మాన రామదాస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి ధర్మాన…

కరీంనగర్

మహికో పత్తివిత్తనాల ప్యాకెట్లు మంజూరు

పెద్దపల్లి, జూన్‌ 11 (జనంసాక్షి): మండలంలోని రైతులందరికి మహికో ప్రత్తివిత్తన ప్యాకెట్లు 1465 మంజూరు అయ్యాయని ఏఓ ప్రకాశ్‌ తెలిపారు. ఇందులో 50శాతం ఎస్సీ మరియు ఎస్టీ రైతులకు మిగతా సగం సన్న,చిన్నకారు రైతులకు సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయంలో…

జిల్లా వార్తలు

ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్‌

శ్రీకాకుళం, జూన్‌ 12 : జిల్లాలోని నరసన్నపేట శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది.  ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఉదయమే పోలింగ్‌ కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఒకరి…

కరీంనగర్

అధిక ఫీజులు వసూలు చేస్తున్న

పెద్దపల్లి, జూన్‌ 11 (జనంసాక్షి): పట్టణంలోని పలు ప్రైవేట్‌ విద్యాసంస్థల నిర్వా హకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికా రులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఎన్‌ ఎస్‌యూఐ జిల్లా ప్రధానకార్యదర్వి పెర్కశ్యామ్‌ ఐబి అతిథి గృహంలో…

కరీంనగర్

ఎన్టీపీసీ ఆరోయూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని; రామగుండం ఎన్టీపీనీలోని 500 మెగావాట్ట ఆరో యూనిట్‌లో మంగళవారం సాంకేలికలోపంతో వద్యుత్‌ ఉత్పత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్‌లోని బ్రాయిలర్‌లో ట్యూబ్‌ లీకేజీ కావడంతో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో అదికారులు వద్యుత్‌ ఉత్పత్తి పునరుద్దరించేందుకు మరమ్మతులు…

కరీంనగర్

భక్తులతో కిక్కిరిసిన

వేములవాడ, జూన్‌-11, (జనంసాక్షి): తెలంగాణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేముల వాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. సోమ వారం రోజున సుమారు 40 వేలకు పైగా భక్తులు విచ్చేసి ఆలయంలో…

కరీంనగర్

బ్రాహ్మణపల్టిలో గ్రామసభ

మహదేవ్‌పూర్‌; బ్రాహ్మణపల్లిలో పంట కాలువ సమస్య పరిష్కరానికి తాసీల్దార్‌ నదానందం గ్రామ సభ నిర్వహించారు. ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు కాలువ పనులు పూర్తి చేస్తామని, దీనికి సహకరించాలని రైతులతో సంతకాలు తీసుకున్నారు. ఎంపీడీఓ విజయసువర్ణరాజు, ఆర్‌ఐ సత్యన్నారాయణ…