Wednesday, 4 November 2026

June 2012

ముఖ్యాంశాలు

మోగనున్న బడి గంట..తెరుచుకోనున్న సరస్వతీ నిలయాలు

ఉచితాలతో వీరబాదుడు! హైదరాబాద్‌, జూన్‌ 11 : మరో 12 గంటల్లో బడి గంట మోగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల తలుపులు మంగళవారం ఉదయం 9గంటలకు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు తమ…

ముఖ్యాంశాలు

ఉపపోలింగ్‌కు పకడ్బందీ చర్యలు : దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 11 : ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందన్నారు. ఎన్నికలను సజావుగా…

ముఖ్యాంశాలు

సమ్మోహపరిచిన మాండొలిన్‌ శ్రీనివాస్‌ వాద్యం

హైదరాబాద్‌, జూన్‌ 11 : మాండొలిన్‌వాద్యంపై యువ కళాకారుడు, పద్మశ్రీ శ్రీనివాస్‌ ప్రదర్శించిన కర్ణాకట సంగీత స్వరఝరి కళాప్రియులను అలరించింది. నాదప్రభ కల్చరల్‌  ఆధ్వర్యంలో  శనివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికపై శ్రీనివాస్‌ మాండొలిన్‌ వాద్య సంగీత విభావరి నిర్వహించారు.…

Featured News

ఏడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న నాదల్‌

రోలాండ్‌ గారోస్‌- ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్పెయిన్‌ ఆటగాడు, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ కైవవసం చేసుకున్నాడు. నాదల్‌ టైటిల్‌ గెల్చుకోవడం దీనితో ఏడోసారి. సోమవారం జరిగిన ఫైనల్‌ పోరులో జకోవిచ్‌పై నాదల్‌ 6-4, 6-3,…

Featured News

ఇక తెలంగాణ మహాపోరు : కోదండరామ్‌

హైదరాబాద్‌- ఉప ఎన్నికల పోరు మంగళవారం జరిగే పోలింగ్‌తో ముగియనుండటంతో ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మహా పోరు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. తెలంగాణ…

Cover Story

ఉప పోరు చివరిఘట్టం…నేడు పోలింగ్‌

రూ.43 కోట్ల స్వాధీనం శ్రీరెండు లక్షల లీటర్ల మద్యం శ్రీరూ.13 కోట్ల విలువైన వెండి,బంగారు ఆభరణాలు సీజ్‌ శ్రీ3,375 ఆయుధాలు స్వాధీనం శ్రీగుర్తింపు కార్డు , ఓటర్లు స్లిప్‌ తప్పనిసరి : భన్వర్‌లాల్‌ శ్రీఉపపోరుకు పకడ్బందీ చర్యలు :…

వార్తలు

ఎన్నికల ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరింపు: డీజీపీ

హైదరాబాద్‌, జూన్‌ 11: ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీనీ దినేశ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు భారీగా పోలీసులను మోహరించామన్నారు. మొత్తం మూడు వేల పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక, 93 నక్సల్స్‌ ప్రభావిత…

వార్తలు

బళ్లారి ఎంపీ ఎన్నికను రద్దు చేసిన కర్ణాటక హైకోర్టు

బెంగళూర్‌: బళ్లారి ఎంపీ శాంత ఎన్నికను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ కర్ణాటక హైకోర్టులో చంద్రగౌడ్‌ పిటిషన్‌ వేశారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రం ఇచ్చారనీ, ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఓటింగ్‌కు…