Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్‌:భన్వర్‌లాల్‌

ఈ రోజు ఉదయం 11.30 ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ మాట్లాడుతూ మొత్తం 5413 పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం 16 కేంద్రంలో మాత్రమే ఈవీయంలు మార్చినట్లు ఆయన తెలిపాడు. ఎమ్మిగనూరు నియోజకర్గంలో 5శాతం మాత్రమే నమోదయినట్లు ఆయన తెలిపాడు.…

ఎడిట్ పేజీ

ఇద్దరూ దోచింది తెలంగాణనే !

నవంబర్‌ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్న ట్టుంది. తెలంగాణను ఆంధ్రప్రదే శ్‌లో కలిపింది నవంబర్‌ ఒకటి అయితే, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా నిలి చింది కూడా నవంబర్‌ నెలనే. ఇటువంటి శీతాకాలంలోనే కేసీఆర్‌…

ఎడిట్ పేజీ

విజయమ్మ మాటలు వినపడడం లేదా ?

అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్‌ జైలుకెళ్లాడు. ఆయన పెట్టిన పార్టీ సారథ్య బాధ్యతలను ఇప్పుడు ఆయన తల్లి విజయమ్మ తన భుజానేసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాల్లో విజయమ్మ ప్రచారం చేస్తున్నారు. ఈ…

ఎడిట్ పేజీ

తెలంగాణ తొలిపొద్దు అతడు

ఇంటర్నెట్‌ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్‌ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పేజీకి తీసుకెళ్తుంది ! ఆ పేజీ ఆరంభంలో ‘మీరు కిషన్‌జీ అని అడిగి నందుకు మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాం.…

వార్తలు

ఓటర్ల గందరగోళం

ఒంగోలు: ఒంగోలులో పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.ఓటింగ్‌ స్లిప్‌లో ఓ కేంద్రం,ఓటున్నది మరో కేంద్రం కావడంతో ఓటర్లు హైరానా చేందుతున్నారు. స్లిప్‌లో సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌ అని ఉంటే ఓటు పీవీఆర్‌ స్కూల్‌లో ఉండడటంతో ఆందోళన వ్యక్తం…

వార్తలు

పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓటేసిన అభ్యర్థి

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్‌ ప్రారంభం కావడానికి పదినిమిషాలు ముందే ఓటేశారు.ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లగా కృష్ణదాసు ముందస్తు ఓటుపై జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరతామని భన్వర్‌…

వార్తలు

ఉపఎన్నికల తర్వాత తెలంగాణ ఇవ్వక తప్పదు

హైదరాబాద్‌: ఉపఎన్నికల తర్వాత  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇవ్వక తప్పదని టీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌ చెప్పారు.ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేస్తామాని  డిమ్యాండ్‌ చేశారు.కాంగ్రెస్‌ పరిస్థితి రెంటికి చెడ్డ రేపడిలా ఉందని ఎద్దేవా చేశారు.

ఎడిట్ పేజీ

చైతన్యం వెలిగించిన సకల జనుల సమ్మె

ప్రపంచీకరణ వ్యాధి భారతదేశాన్ని కూడా క బళించే క్రమంలో జరిగిన నష్టంలో,ట్రేడ్‌ యూని యన్‌లు కూలిపోవడం ఒక పెద్ద ఊహించలేని పరిణామం. గత శతాబ్ధపు  1970 దశకంలో దే శ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో, ముఖ్యంగా రైల్వే సమ్మె…

ఎడిట్ పేజీ

పరకాల ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి

పరకాల అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే ఎన్నికలు జరుగుతోంది.  తెలంగాణ ఉద్యమంఊపందుకున్న వేళ జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో అందరి దృష్టి పరకాల స్థానంపైనే ఉంది. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, కాంగ్రెరాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఒక పార్లమెంట్‌, 18…

ఎడిట్ పేజీ

ఈ వేట ఆపమని నినదిద్దాం బాలగోపాల్‌ స్మృతిలో..

దంతెవాడ జిల్లాలోని సంఘర్షణ ఎప్పటిలాగే భద్రాచలం డివిజన్‌లో ప్రతిధ్వనించడం మొదలైంది. చింతూరు నుంచి వాజేడు దాకా పోలీసులు ఆదివాసులను బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు రప్పించి అక్రమంగా నిర్భంధించి తీవ్రంగా హింసించి బైండోవర్‌ చేస్తున్నారు. ఇక్కడే పరిస్థితి ఇట్లా ఉంటే…