Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

రక్షణ స్టీల్స్‌ ఒప్పందం రద్దు

హైదరాబాద్‌ : బయ్యారం గనులకు సంబంధించి రక్షణ స్టీల్స్‌కు ఇచ్చిన లీజ్‌ ఒప్పందాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రక్షణ స్టీల్స్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ది కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి…

Featured News

‘ఖని’లో రౌడీషీటర్‌ కాల్చివేత – నాటు తుపాకీ, కత్తి స్వాధీనం

గోదావరిఖని, జూన్‌ 10, (జనం సాక్షి) : గోదావరిఖని కార్మిక నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిపిన ఎదురుకాల్పుల్లో కట్టెకోల సుధీర్‌(24) అనే రౌడీషీటర్‌ హతమయ్యాడు. మృతుని నుంచి నాటు తుపాకీ, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో…

Featured News

మావోయిస్టుపార్టీ నేతల అరెస్టు ఉలిక్కిపడ్డ ఓరుగల్లు

ఖానాపురం, జూన్‌ 10(జనంసాక్షి) : మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యురాలు కొండిపర్తి పద్మ ఆలియాస్‌ సీతక్కతో పాటు మరో ఆరుగురు మావోయిస్టు సభ్యులను అరెస్టు చేసి జిల్లా కోర్టుకు తరలించినట్లు గూడూరు సిఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. ఈసంఘటన కు…

Featured News

2014లో ఎన్డీయే గెలిస్తే తెలంగాణ ఇస్తాం షానవాజ్‌ హుస్సేన్‌

హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి): బిజెపి వల్లే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ పునరుద్ఘాటించారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తనను కలిసిన విలేకరులతో…

వార్తలు

జడ్‌ కేటగిరి భద్రత కోరిన జగన్‌

హైదరాబాద్‌: ఈ రోజు జగన్‌ తనను జైలు నుంచి కోర్టుకు తరలించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అవమానించారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తనను జడ్‌కేటగిరీ భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించాలని జగన్‌ నాయమూర్తిని…

వార్తలు

చంద్రబాబును కలిసిన పీఏ సంగ్మా

హైదరాబాద్‌:రాష్ట్ర పతి అభ్యర్థిగా బరిలో ఉన్న పీఏ సంగ్మా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్బాంగా తాము బాబును కోరారు.

వార్తలు

గాలి బెయిల్‌ పిటీషన్‌ పై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓబుళాపురం మైనింగ్‌ కేసుల్లో నిందితుడు గాలి జనార్థన రెడ్డి బెయిల్‌ పిటీషన్‌ ఈ రోజు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ బెయిల్‌ కోసం ఆయన ముడుపులు ఇచ్చిన విఫయాన్ని కోర్టు పరిశీలించాలని, అలాంటి వారికి…

వార్తలు

జగన్‌తో మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అనుమతి

హైదరాబాద్‌ : నాంపల్లి లోని సీబీఐ కోర్టు ఈ రోజు జగన్‌ హాజరు పరిచన సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ,భార్య భారతి లు కోర్టుకు హాజరయ్యారు. వారు జగన్‌తో అరగంట పాటు మాట్లాడేందుకు కోర్టు వారికి అనుమతి ఇచ్చింది.

వార్తలు

సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్న వీఎస్‌ సంపత్‌

న్యూఢీల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వీఎస్‌ సంపత్‌ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.సీఈసీగా ఎస్‌వై ఖురేషీ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సంపత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం సీనియర్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సంపత్‌ను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ కొత్త సీఈసీగా…

వార్తలు

సీబీఐ కోర్టుకు జగన్‌ తరలింపు

హైదరాబాద్‌:జగన్‌ రిమాండ్‌ గడువు నేటితో ముగియడంతో ఆయనను ఈరోజు చంచల్‌గూడ్‌ జైలు నుంచి నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలించారు.ఎన్‌-1 సెక్యూరిటీ మధ్య జగన్‌ను సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ, భార్య భారతి.సోదరి షర్మిల నాంపల్లి…