రోశయ్య వ్యక్తిగతంగా హాజరుకావల్సీన అవసరంలేదు
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆంద్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపనలు ఎదుర్కోంటున్న రోశయ్యకు హైకోర్టులో ఉరట లభించింది. రోశయ్య వ్యక్తిగతంగా కోర్టుకు హజరు కావాలని దిగువ కోర్టు ఇచ్చిన స్టే ఇచ్చింది.…
