Monday, 2 November 2026

June 2012

ముఖ్యాంశాలు

వేములవాడ ఎమ్మెల్యేపై స్పీకర్‌కు ‘పొన్నం’ ఫిర్యాదు

హైదరాబాద్‌ :  వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వేములవాడ…

స్పొర్ట్స్

ప్రెంచ్‌ ఓపెన్‌: మోనాకోను చిత్తుగా ఓడించిన రఫెల్‌ నాదల్‌

ప్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నాలుగో రౌండ్లో స్పెయిన్‌ బులన రఫెల్‌ నాదల్‌గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా క్వార్టర్‌ ఫైనల్లోకి ఆడుగుపెట్టాడు. నాలుగో రౌండ్‌ విజయంతో క్వార్టరన్సలోకి చేరిన రెండో సీడెడన స్పెయినన ఆటగాడిగా రఫెల్‌ నాదలన…

ఆదిలాబాద్

ప్రజల ఆకాంక్షను కేంద్రం గుర్తించాలి

ఆదిలాబాద్‌, జూన్‌ 5  (ప్రజల కోరిక నెరవేర్చని పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 884వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని…

ఆదిలాబాద్

స్పాట్‌ బిల్లుల ఆపరేటర్లు విధులకు హాజరు

ఆదిలాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి): గత 25 రోజులుగా తమ డిమాండ్ల కోసం విద్యుత్‌ స్పాట్‌ బిల్లుల ఆపరేటర్లు చేపట్టిన సమ్మె యాజమాన్యంతో కుదిరిన ఒప్పందంతో సమ్మెను విరమించి మంగళవారం నుంచి విధులకు హాజరయ్యారు. ఈటిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు…

స్పొర్ట్స్

మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లోకి భూపతి-సానియా జోడీ

ప్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లోకి భారత జోడీ మహేష్‌ భూపతి, సానియా మీర్జా జోడీ దూసుకెళ్ళింది. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భూపతి-సానియా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్‌ క్వెటా పెష్కె (చెక్‌ రిపబ్లిక్‌), మైకో…

Featured News

సాధారణ ఎన్నికల కంటే పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం ఈసీ భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న 18 స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు పట్టుబడ్డట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల్లో పట్టుబడ్డ దాని కన్నా ఈ మొత్తం ఎక్కువగా…