June 2012
శాంతిభద్రతల పరిరక్షణలో సక్సెస్ : ఎస్పీ డాక్టర్ రవీందర్
ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి కరీంనగర్, జూన్ 5: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో శాంతిభద్రత ల పరిరక్షణలో జిల్లా పోలీస్‌శాఖ సఫలీకృ తమైందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. జిల్లా…
నియమాలు పాటించని వాటర్ ప్లాంట్ల సీజ్
వేములవాడ రూరల్, జూన్ 5 (జనంసాక్షి) : భద్రతా నియమాలు పాటించని వాటర్ ప్లాంట్లను మంగళ వారం అధికారులు సీజ్ చేశారు. వేముల వాడ మండలం తిప్పాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ఆహార భద్రతాధికారులు తనిఖీ…
దాయాది హతాఫ్-7 క్షిపణి ప్రయోగం విజయవంతం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మంగళవారం అణుసామర్థ్యం కల హతాఫ్-7 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీని లక్ష్యదూరం 700 కి.మీ. భారత్ లోతట్టు లక్ష్యాలను ఇది ఛేదించగలదు. 30 రోజుల్లో పాకిస్తాన్ ఇలా క్షిపణి పరీక్షలు చేయడం దీంతో ఐదో…
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా…..వానా
కరీంనగర్‌్, జూన్ 5 (జనంసాక్షి) : మండుతున్న ఎండలతో విసిగిపారేసిన జనాలకు మంగళవారం కాస్త ఉపశమనం లబించింది. సాయంత్రం పూట వరణుడు కరుణించి ఒక్కసారి కారుమేఘాలు కమ్ముకొని కొంత సేపు వర్షం కురవడంతో చెప్పలేనంత ఆనందం వ్యక్తమయింది. ఖరీఫ్…
పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత … బ్లాక్ మార్కెట్లో విక్రయాలు !
తీ మార్కెట్లో పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు తీ 930 రూపాయల మహికో పత్తి విత్తనాలు 1800 లకు విక్రయిస్తున్న వ్యాపారులు తీ నాగపూర్, బల్లార్షా, చంద్రాపూర్ నుంచి పత్తి విత్తనాల దిగుమతి తీ మహబూబ్‌నగర్…
కరీంనగర్ డైయిరీని నిర్వీర్యం చెయ్యొద్దు
ఎంపీ ప్రభాకర్‌కు లోక్‌సత్తా, వినియోగమండలి సలహా కరీంనగర్‌్, జూన్ 5 (జనంసాక్షి) : రాష్ట్ర సహ కార చట్టం నుంచి కేంద్ర కంపెనీల చట్టం పరిధి లోకి కరీంనగర్ డెయిరీ మారడంపై కొందరు కాంగ్రెస్ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని…
టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతకు ముందస్తు ప్రణాళికలు
కరీంనగర్, జూన్ 5 (జనంసాక్షి) : సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సిత్మా సబర్వాల్ మంగళవారం కలెక్టరేటు ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయాలు,మండల విద్యా ధికారులతో వచ్చే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం తీసుకోవలసిన…
పెద్దపల్లిలో జోరుగా కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం
ఎ గుమస్తాలను పావులుగా వాడుకుంటున్న వైనం ఎ హైదరాబాద్ నుంచి సరుకుల దిగుమతి ఎ పట్టించుకోని అధికారులు ఎ దొరికాక జరిమానాలతో బయటపడుతున్న వైనం పెద్దపల్లి, జూన్ 5 (జనంసాక్షి) : పట్టణంలో కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం…
ఆర్టీఓ ఘేరావ్
బోయినిపల్లి, జూన్ 5 : మిడ్‌మానేరులో ముంపుకు గురిఅవుతున్న బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని హైస్కూల్లో మంగళవారం ఆర్డీఓ సునంద గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని 43 మంది వితంతువులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నివేదికలు చదివి వినిపించి…









