Tuesday, 3 November 2026

June 2012

హైదరాబాద్

తెలంగాణ ప్రాంత నేతలు ప్రణబ్‌కు ఓటేయవద్దు

హైదరాబాద్‌: తెలంగాణ  ప్రాంత ప్రజా ప్రథినిదులు ప్రణబ్‌కు ఓటేయద్దని ప్రణబ్‌ వలన రాష్ట్రంలో అనిశ్శితి నెలకోందని, అభివృద్దిలో వెనకబడిందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీదర్‌ రావు అన్నారు. ఏ సమస్యనైన పరిష్కరించ గలిగే ప్రణబ్‌ తెలంగాణ కోసం వేసిన…

వార్తలు

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

కరీంనగర్‌:సింగరేణ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైంది.ఈ ఎన్నికల్లో కరీంనగర్‌,అదిలాబాద్‌,వరంగల్‌ ఖమ్మం జిలాల్లోని 63,429 కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.కరీంనగర్‌ జిల్లా రామగుండం రీజియన్‌ పరిధిలోని 21,142 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.అక్కడి…

వార్తలు

తెలంగాణలో ఉనికి కోల్పోతున్నా కాంగ్రెస్‌, టీడీపీ

ఎల్లారెడ్డిపేట: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌, తెదేపాలు ఉనికిని కోల్పోతున్నాయని ఇటీవల జరిగిన పరికాల ఉప ఎన్నికల ఫలితాలే అందుకు  నిదర్శనమని సిరిసిల్ల  ఎమ్యెల్యే కె. తారకరామారావు చెప్పారు. కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ మంత్రులు,…

హైదరాబాద్

జగన్‌బెయిల్‌ పిటిషన్‌ జూలై4కి వాయిద

హైదరాబాద్‌ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న  వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.

వరంగల్

వరంగల్‌లో భారివర్షం

వరంగల్‌: వరంగల్‌లో  ఎడతెరిపి లేకుండ  భారి వర్షం కురుస్తుంది రోడ్లన్ని జలమయం అయినావి. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగ మారింది.

హైదరాబాద్

ఎట్టిపరిస్థితుల్లో రాయల తెలంగాణను ఆమోదించం

హైదరాబాద్‌: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితులో ఆమోదించమని ఐకాస కన్వీనర్‌ కోదండరాం చెప్పారు. హైదరాబాద్‌తో  కూడిన 10 జిల్లాలను తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాయల తెలంగాణపై మాట్లాడడం శోచనీయమని ఆయన అన్నారు. జూలై 7న…

వార్తలు

లక్ష్మీంపెట ఘటన నిందితులపై రివార్డు

శ్రీకాకుళం:వంగర మండల లక్ష్మీపెటలో మరణకాండ ఘటనలో ప్రధాన నిందితులైన బొత్స వాసుదేవనాయుడు,ఆవుల శ్రీనివాసరావుల అచూకీ తెలిస్తే వెంటనే సమచారమందించాలని సీబీసీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ప్రభాకర్‌ రెడ్డి కోరారు.వీరిద్దరి ఆచూకీ తెలిపిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొపున రివార్డును…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో 620 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 8, 11 రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 620 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించినట్లు…

వార్తలు

జూలై 1నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ వేళల్లో మార్పులు

సికింద్రాబాద్‌: గౌతమి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 7.45 కు బదులుగా 9.15 గంటలకు బయలుదేరుతుందని సీపీఆర్వో సాంబశివరావే తెలిపారు. జులై ఒకటినుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రాకపోకల వేళల మార్పుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది.

వార్తలు

జగన్‌బెయిల్‌ పిటిషన్‌ జులై4కి వాయిద

హైదరాబాద్‌ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.