Tuesday, 3 November 2026

June 2012

హైదరాబాద్

నిలిపివేసిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

హైదరాబాద్‌:  శంషాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన థాయ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని సాంకేతిక కారణాలతో అదికారులు మళ్లీ నిలిపివేశారు. మరమ్మతులు చేసిన కాసేపటికి సాంకేతిక  లోపాలు తలెత్తడంతో విమానాన్ని అధికారులు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.

సీమాంధ్ర

అంటువ్యాధులపై అప్రమత్తం కావాలి

– కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్‌ 28 : వర్షాకాలం ప్రారంభం అయినందున జిల్లాలో అంటువ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్ల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి యంత్రాంగానికి ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.…

సీమాంధ్ర

రూ. 20 లక్షలతో వర్శిటీలో నవీకరణ పనులు

– రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌ శ్రీకాకుళం, జూన్‌ 28 : యూనివర్శిటీలో రూ. 20 లక్షల వ్యయంతో నవీకరణ పనులు జరుగుతున్నాయని రిజిస్ట్రార్‌ వడ్డాది కృష్ణమోహన్‌ తెలిపారు. వర్శిటీలో తరగతులు ప్రారంభం నాటికి పనులను పూర్తి చేస్తామన్నారు. యూనివర్శిటీలో జరుగుతున్న…

సీమాంధ్ర

వినియోగదారులకు కల్తీలేని పెట్రోలు అందించండి

– ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం – డీలర్లకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశం శ్రీకాకుళం, జూన్‌ 28 : వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలని పెట్రోల్‌, గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(జేసి) పి.భాస్కర్‌ ఆదేశించారు. కల్తీ లేని పెట్రోలును…

సీమాంధ్ర

మానవ మృగాన్ని ఉరి తీయండి

కావలి ప్రజల వేడుకోలు నెల్లూరు, జూన్‌ 28 : కావలి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్‌ మేకల యానాదిరెడ్డి హత్య కావలి వాసులను తీవ్రంగా కలిచివేసింది. హత్యకు పాల్పడిన ఆ మానవమృగాన్ని ఉరి…

వార్తలు

విశాఖ ఎన్టీపీసీ దగ్గర ఉద్రిక్తం

విశాఖపట్నం: విశాఖపట్నం ఎన్టీపీసీ నుంచి సముద్రంలోకి పైపు లైన్లు వేయటం వలన సముద్రంలోని చేపలు చనిపోతాయని  ఆగ్రహించిన ప్రజలు ఎన్టీపీసీని ముట్టడించారు. రాళ్ళు, కర్రలతో దూసుకొచ్చి ఆందోళన చేశారు. దీనితో పోలిసులు ఆరు రౌండ్లు గాలీలోకి కాల్పులు జరిపారు.…

హైదరాబాద్

భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో కూలినగోడ

హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో ఒక గదిపై కప్పు, గోడ కూలిపోయాయి  మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా ఇవి కూలిపోయాయి. ఆ సమయంలో కార్యాలయంలో విధినిర్వహణలో ఉన్న నలుగురు ఉద్యోగులను  అగ్నిమాపకదళ సిబ్బంది సురక్షితంగా…

వరంగల్

రాయల తెలంగాణకు వ్యతిరేఖం

వరంగల్‌: రాయల తెలంగాణకు నేను వ్యతిరేఖమని కాంగ్రెస్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పది జిల్లాల తెలంగాణ కావాలని, అధిష్టానం రాయల తెలంగాణకు సుముఖంగ ఉన్నట్లు సమాచారం అందుతుందని ఆయన అన్నారు.

హైదరాబాద్

ఏడేళ్ళలో 17,716కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధుల మళ్ళింపు

హైదరాబాద్‌: ఏడేళ్ళలో 17,716 కోట్ల నిధులు దారిమళ్ళించటంపై టీడీపీ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.  కేంద్రం కుడా నిధుల మళ్ళింపును తప్పుపట్టిన విషయాన్ని తెలిపాడు. అతిది గృహల మరమత్తులకు ఎస్సీ ఎస్టీ నిధులను మళ్ళించటం సిగ్గుచేటని ఆయన…

హైదరాబాద్

ఎస్సీ ఎస్టీ నిధుల సక్రమ అమలు కోసం నోడల్‌ ఏజెన్సీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ నిధుల సక్రమ అమలుకోసం ఓ నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం ద్వారా 40 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని ఆమోదింపచేసెకునేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని…