Wednesday, 4 November 2026

June 2012

సీమాంధ్ర

ప్రభుత్వం, స్వచప్ఛంద సంస్థల సమన్వయంతో అభివృద్ధికలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

శ్రీకాకుళం, జూన్‌ 27 : జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో) సమన్వయంతో పర్యావరణం, విద్య, మొక్కల పెంపకం, తదితర అంశాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎచ్చెర్లలోని మహిళా ప్రగతి కేంద్రంలో ఈ…

వార్తలు

దళితులపై దాడులు ఏపీలోనే ఎక్కువ నమోదవుతున్నాయి

హైదరాబాద్‌:ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంద్రప్రదేశ్‌ ఎక్కువగా నమోదవుతేన్నాయని కేంద్ర మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ అన్నారు.పెండింగ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌ 13శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయన్నారు కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి ముకుల్‌ వాస్నిక్‌…

వార్తలు

సానియా ప్రతిభ చూసే ఎంపిక చేశాం:ఐటా

ఢిల్లీ:ఇద్దరు ఆటగాళ్ల మధ్య తగవు తీర్చడానికి ఐటా తననే ఎరగా వాడిందన్న సానియా ఆరోపణకు ఐటా స్పందించింది.లండన్‌ ఒలింపిక్స్‌కు ప్రతిభ ప్రాతిపదికనే క్రీడాకారులను ఎంపిక చేశామని సానియా నమోదు చేసిన విజయాలను చూసే ఆమెను ఎంపిక చేశామని అఖిలభారత…

వార్తలు

రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలి

మరిపెడ:మాజీ మంత్రి రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు కడియం శ్రీహరి హితవు పలికారు.బుధవారం వరంగల్‌ జిల్లా మరిపెడ మండలం తాళ్లవూకల్‌ గ్రామంలో హత్యకు గురైన తెదేపా కార్యకర్త రామన్న అంత్యక్రియలకు వారు…

కరీంనగర్

పర్లపల్లీలో తిరగబడ్డ గ్రామస్తులు

కరీంనగర్‌: తిమ్మపూర్‌ మండలంలోని పర్లపల్లీ గ్రామంలోని గ్రామస్తులు కెమికల్‌ ఫ్యాక్టరిపై తిరగబడ్డారు. కెమికల్‌ ఫ్యాక్టరీ పై దాడి చేసి పటు వాహనాలను గ్రామాస్తులు ద్వంసం చేశారు. ఈ దాడిలో దాదాపు అరవై లక్షలకు పైగ ఆస్తి నష్టం వాటిల్లీంది.…

హైదరాబాద్

శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి నిందితురాలు ప్రస్తుతం శ్రీలక్ష్మి నిందితురాలు.ప్రస్తుతం శ్రీలక్ష్మి చంచల్‌గూడ మహిళా జైలులో ఉంటున్నారు.

వార్తలు

ఫ్లైఓవర్‌ మీదినుంచి కిందపడిన బస్సు

చైన్నె: చెన్నైలోని జెమిని ఫ్లైఓవర్‌ మీదినుంచి సిటీ బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు  మరణించగా 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వం:నారాయణ

గుంటూరు:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రంలో మద్యం మాఫియా మంత్రులను కాపాడేందుకు నిజాయితీ గల అధికారులను బదిలీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమిళనాడు గవర్నర్‌ రోశయ్య పదవీకి రాజీనామా చేసి విచారణ…

హైదరాబాద్

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

హైదరాబాద్‌: కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలంటే స్థానాక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు.  గౌతవమ్‌ కుమార్‌ స్వచ్చంద పదవి విరమణ దురదృష్టకరమని ఆయన అన్నారు. కిరణ్‌ కమార్‌ రెడ్డి 2014వరకు కాదు 2019వరకు ఉండాలని…

వార్తలు

రామన్న మృతదేహంతో ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

వరంగల్‌: ఇరు వర్గాల మధ్య ఘర్షణలో మృతి చెందిన తెదేపా కార్యకర్త రామన్న మృతదేహంతో మర్రిపెడ మండలం తాళ్లవూకల్‌ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.