4వ రోజుకు చేరిన భూమన నిరహారదీక్ష
తిరుపతి, జూన్ 27 : తిరుపతి పట్టణంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం నాటికి నాల్గో రోజుకు చేరింది. ఆయన దీక్షకు జిల్లా నలుమూలల నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన…
