ఈ రోజు బులియన్ ధరలు
హైదరాబాద్: ఈ రోజు నమోదయిన బులియన్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. 24 కార్యట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 30,360, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,650, కిలో వెండి ధర 54,000…
హైదరాబాద్: ఈ రోజు నమోదయిన బులియన్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. 24 కార్యట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 30,360, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,650, కిలో వెండి ధర 54,000…
హైదరాబాద్: ఈ నెల 30న తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో సర్గీయ శోభాన్‌బాబు వజ్రోత్సవం నిర్వహించనున్నట్లు మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమానికి చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా హాజరవుతారని అన్నారు. ఆర్. నారాయణ మూర్తి…
హైదరాబాద్:రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాల అమలు పై ఏర్పాటైన పార్లమొంటరీ స్థాయి కమిటీ ఇవాళ హైదరాబాదులో సమీక్ష నిర్వహిస్తోంది.కమిటీ ఛైర్మన్ కేంద్రమంత్రి ముకుల్ వాస్నిక్ సహ కమిటీలోని ఎంపీలు,రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి,ఇతర మంత్రివర్గ సహచరులు,ఉన్నతాధికారులు ఈ సమావేశానికి…
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
కోల్‌సిటి, జూన్ 26, (జనం సాక్షి) రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజావాణిలో ప్రజలు తమ వార్డులకు సంబంధించిన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై దరఖాస్తులను అధికారులకు అందించారు. కమిషనర్ ఆయా శాఖలకు దరఖా…
ఢాకా : బంగ్లాదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతిచెందారు. ఢాకాకు 248 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే ఘటనాస్థలానికి అధికార యంత్రాంగం చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి…
న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ జేడియూ నేత శరద్‌యాదవ్ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్‌వెంట కాంగ్రెస్‌నేత పవన్‌కుమార్ బన్సల్ తదితరులు ఉన్నారు.
ఢిల్లీ:దావూద్ ఇబ్రహీం పాకిస్ధాన్‌లోనే ఉన్నాడని కేంద్ర హోంత్రి చిదంబరం అన్నారు.సరబ్‌జీత్‌సింగ్ విషయంలో పాక్ ఎందుకు మాట మార్చిందో తెలియదని ఆయన పేరొన్నారు.సరబ్‌జీత్‌సింగ్‌ను పాకిస్ధాన్ విడుదల చేయాలని హోంమంత్రి చిదంబరం అన్నారు.
జ్యోతినగర్, జూన్ 26, (జనం సాక్షి) చెడు వ్యసనం యువత భవిష్యత్తు వినాశనానికి దారి తీస్తుందని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్ అన్నారు. మాదక ద్రవ్యాల నిషేధ దినోత్సవంను పురస్కరించుకుని ఎన్టీపీసీ పోలీసులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ…
హుస్నాబాద్ రూరల్ జూన్ 26(జనంసాక్షి) మండలంలోని గోవర్ధగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన వివాదంపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని నాలుగు రోజుల నుంచి విద్యార్థులు…