Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

ప్రణబ్‌ను కలిసిన రాష్ట్ర నేతలు

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని రాష్ట్ర నేతలు ఈ ఉదయం కలిశారు. ఎంపీలు కావూరి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రులు ఆనం, రఘువీరా  ప్రణబ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Featured News

కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా వీరభద్రసింగ్‌ మంగళవారంనాడు తన పదవికి రాజీనామాచేశారు.ఈ ఉదయం ఆయన ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో భేటీ అయి దాదాపు ఇరవై నిమిషాలపాటు మాట్లాడారు. అప్పుడే ఆయన తన…

వరంగల్

కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

వరంగల్‌:  జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతిచెందాడు. పాతకక్షల నేపధ్యంలోనే ఇరుపార్టీల మధ్య ఘర్షణ తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు.…

వార్తలు

శిక్షపూర్తి చేసుకున్న భారతీయ ఖైదీలను విడులను చేయాలి

న్యూఢిల్లీ: సుర్జీత్‌ సింగ్‌ను విడుదల చేయాలని పాక్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎన్‌ఎం కృష్ణ తెలిపారు. పాక్‌లో శిక్షను అనుభవిస్తున్న మరో భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌ను విడుదల చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జర్దారిని…

హైదరాబాద్

దరఖాస్తులు రాని మద్యం దుకాణాలకు మరోసారి ప్రకటన

హైదరాబాద్‌:  మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన నూతన ఎక్సైజ్‌ విధానానికి  మిశ్రమస్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క దరాఖాస్తు రాలేదు. ఈ ప్రాంతాల్లో  దుకాణాలు కేటాయింపునకు  మరోసారి ప్రకటన విడుదల చేస్తామని ఎక్సైజ్‌…

వార్తలు

రామగుండం రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం

రామగుండం : రామగుండం రైల్వేస్టేషన్‌కు ఆసుపత్రికి వెళ్లడానికి వచ్చిన మహిళ రైల్వేస్టేషన్‌లోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో రైల్వే పోలీసులు ఏర్పాట్లు చేసి ఆమె ప్రసవించడానికి సహకరించారు.అనంతరం అంబులెన్స్‌లో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

గవర్నర్‌తో తెలంగాణ ఎంసీల సమావేశం

హైదారాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంతో జరుగుతున్న జాప్యాన్ని  వివరించినట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు  సహకరించాలని గవర్నర్‌ను కోరినట్టు ఎంపీలు …

హైదరాబాద్

కాల్‌లిస్ట్‌ వ్యవహారంపై జేడీ ఫిర్యాదు

హైదరాబాద్‌: ఫోన్‌కాల్‌ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మినారాయణ నగర పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసును నగర్‌ సీసీఎస్‌ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలియజేశారు. అదే విధంగా చంద్రబాల ఫోన్‌కాల్‌ జాబితా వెల్లడిపై…

వార్తలు

మెదక్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

మెదక్‌: నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట వద్ద జరిగిన రోడ్డుప్రమాదం లో నలుగురు మృతి చెందారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన ఉస్మాన్‌, బాబా, హైమద్‌, శ్రీనివాన్‌లు హైదరాబాద్‌ వెళ్లి మంగళవారం అర్థరాత్రి తిరిగి వస్తుండగా మెదక్‌ నర్సాపూర్‌…