Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

మంత్రుల కమిటీ కన్వీనర్‌గా ధర్మాన

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషణ, భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటయింది. ధర్మాన ప్రసాదరావు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి,కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, విశ్వరూప్‌, పితాని సత్యనారాయణ, డీకేఅరుణ, తోటనర్సింహం, సారయ్య,…

వార్తలు

రాజీనామా చేసిన ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారు. డీజీపీ నియామకం చెట్లదంటూ క్యాట్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడాన్ని నిరసిస్తు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన విభాగానికి ఆయన తన…

వార్తలు

బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

వార్తలు

సరబ్‌జీత్‌సింగ్‌ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు

ఇస్లామాబాద్‌ : పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జీత్‌సింగ్‌కు అధ్యక్షుడు జర్దారీ క్షమాభిక్షను ప్రసాదించారు. అతని మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.గత 22 ఏళ్లుగా పాక్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న భారత్‌కు చెందిన సరబ్‌ జీత్‌ విడుదల కోసం న్యాయశాఖ అధికారులు…

వార్తలు

యారాడ బీచ్‌లో యువకుల గల్లంతు: ఒకరి మృతి

విశాఖ: యారాడ బీచ్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు మరో యువకుని తో కలిసి యారాడ బీచ్‌లో స్నానం చేస్తుండగా…

వార్తలు

పిడుగుపాటు తో ముగ్గురి మృతి

పెబ్బేరు: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెబ్బేరు మండలం పాతపల్లిలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. గద్వాల్‌ మండలం తూరుకోనిపల్లిలో పిడుగుపడి 100 గొర్రెలు మృతి చెందాయి. పలు చోట్ల ఆస్తినష్టం సంభవించింది.

సీమాంధ్ర

ఖరీఫ్‌ రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

ఏలూరు, జూన్‌ 25 : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఆందోళన నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా ఏలూరు సహా 15 నియోజకవర్గ కేంద్రాల్లో…

హైదరాబాద్

జగన్‌ను కలుసుకున్న కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన కుటుంబసభ్యులు మరోమారు కలుసుకున్నారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయ, భార్య భారతి, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌లు జగన్‌ను ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు.…

సీమాంధ్ర

రైతు సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధర్నా

కర్నూలు, జూన్‌ 25 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ సిపి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత…

సీమాంధ్ర

26న ఒలంపిక్‌ డే రన్‌

కర్నూలు,జూన్‌ 25: ఈ నెల 26న కర్నూలు పట్టణంలో 26వ ఒలంపిక్‌ డే రన్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవూఫ్‌ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…