చంద్రబాబువి చిల్లర రాజకీయాలు : లగడపాటి
విజయవాడ, జూన్ 25: ఉనికి కోసం టిడిపి ఆరాట పడుతుందని, అందుకనే అర్థంపర్ధం లేని ఆందోళనలు చేపడుతోందని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలన్నీ, ఏదో ఒక విధంగా వార్తలు ఉండాలని చూసుకోవడమే ఆయనకు…
