ఒలింపిక్స్‌లో విజయాన్ని కాంక్షిస్తూ క్రీడాకారుల పరుగు
విజయనగరం, జూన్ 24: మరో నెలరోజుల్లో జరగనున్న ఒలింపిక్స్‌లో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం క్రీడాకారులు ఒలింపిక్ రన్ ప్రారంభించారు. స్థానిక కోట జంక్షన్ వద్ద ఈ ఒలింపిక్ రన్‌ను ఆర్డీఓ రాజ్‌కుమారి…


